Hyderabad ICFRE-IFB Jobs : హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 2026 రాత పరీక్ష లేదు ₹37,000 జీతం వెంటనే ఇంటర్వ్యూ

Hyderabad ICFRE-IFB Jobs

Hyderabad ICFRE-IFB Jobs : హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 2026 రాత పరీక్ష లేదు ₹37,000 జీతం వెంటనే ఇంటర్వ్యూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB), హైదరాబాద్ ప్రాజెక్ట్ ఆధారిత పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 ఖాళీలను వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. … Read more