తల్లికి వందనం పథకం.. జూలై 22 న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ . 13 వేలు జమ | AP Thalliki Vandanam Scheme Update
AP స్కూల్ లో ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ రాష్ట్రంలో విద్యార్థుల తల్లులకు బంపర్ గుడ్ న్యూస్ పేదరికం కారణంగా చదువు కొలెనే ప్రతి ఒక్క విద్యార్ధి చదువు కోవాలి అనే ఉద్దేశ్యం తో గవర్నమెంట్ ప్రవేశ పెట్టిన తల్లికి వందనం పథకానికి అధికారిగా నిధులు తేదీ ని ప్రకటిస్తూ G.O .MS .No .15 లేదా G.O .MS .No .16 నోటీసు న యూ జారీ చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్ధి తల్లి అకౌంట్ లో జులై 22 న డైరెక్ట్ గా DBT ద్వారా డబ్బులు జమ అవుతాయి. ప్రభుత్వం అంచనాల ప్రకారం మట్టం 67,47,190 మంది విద్యార్థులకు అకౌంట్లో సుమారుగా 10,120,78 కోట్లు జమ చేస్తుంది .
తల్లికి వందనం పథకం ముఖ్య సమాచారం
AP ప్రభుత్వం స్కూల్ లో చదువును మరింత అందుబాటు తీసుకోవడం కోసం ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య ను మరియు విద్య వ్యవస్థ లో సమానత్వం మరియు సమగ్రత పెంపొందించడానికి ఆర్థికంగా సాధికారత వైపు నడిపించడమే ఈ స్కీం ముఖ్య ఉద్దేశ్యం
నిధులు కేటయింపు లో తగ్గింపు
ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఈ నిధులలో కెటించిన ఆర్థిక సహాయం నుండి రూ . 2 వేలు తగ్గించి మిగులు మొత్తాన్ని విద్యార్థుల తల్లలు ఖాతాలలో జమ చేస్తారు మినహాయించిన మొత్తాన్ని పాఠశాల మరియు కళాశాల పరిశుభ్రత మెయింటైన్స్ కు ఉపయేగిస్తారు .
తల్లికి వందనం డబ్బులు పొందాలి అంటే ఈ అర్హతలు తప్పనిసరి
కుటుంబ ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంతాలల్లో రూ . 10 వేలు మరియు పట్టణ ప్రాంతాలల్లో రూ . 12 వేలు కు మించరాదు.
- తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి
- కుటుంబంలో మెట్టు భూమి లేదా మాగాణి 10 ఎకరాలు కంటే తక్కువ గా ఉండాలి
- కుటుంబంలో ఎవరికి 4 వీలర్ , ఆటో టాక్స్ , కార్ , ట్రాక్టర్ ఉండకూడదు
- సగటున గృహ విద్యుత్ వినియెగం నెలకు 300 యూనిట్ కంటే తక్కు వగా ఉండాలి
- పట్టణంలో మునిసిపాలిటీ ప్రాంతాలలో 1000 చదరపు అడుగులు కంటే ఎక్కువ ఆస్తి ఉండకూడదు .
- కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగం మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుండి పెన్షన్ పొందరాదు .
- కుటుంబంలో ఏ ఒక్కరు అయిన ఆదాయపు పన్ను ( income tax ) కట్టుతున్నట్లయితే ఈ పథకానికి అనర్హతలు
Also Read More : ఓటర్ల లిస్ట్ లో SIR సవరణ ముగింపు మీ Vote ఉందొ లేదో ఇక్కడ చెక్ చేసుకొండి.! | AP Voter List SSR Status 2026
డేటా వెరిఫికేషన్ మరియు విద్యార్ధి తల్లులు మాపింగ్ ప్రాసెస్
రాష్ట్రంలో కొత్తగ్గా నిర్మహించిన స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డ్ ( SGSW ) వారి సహాయంతో డేటా వెరిఫికేషన్ మరియు విద్యార్ధి వివరాలు సేకరించి ఆధార్ వాలిడేషన్ మరియు mother Child Mapping చేపడతారు డేటా household డ్]సర్వ్ మరియు civil supply data ను క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు లబ్ధిదారులు బ్యాంకు అకౌంట్ కు NPCL Status ఆధార్ సీడింగ్ ప్రాసెస్ అమౌంట్ transfer చేస్తారు .
Click To Thalliki vandanam Eligible Check now
తల్లికి వందనం డబ్బులు జమ అయ్యే తేదీలు
- మొదటి విడుత నిధులు విడుదల తేదీ 22 – 07 – 2026
- సచివాలయంలో అర్హల , అనర్హల , లిస్ట్ విడుదల తేదీ 22 – 07 – 2026
- అభ్యర్థులు పిర్యాదులు స్వీకరణ తేదీ 22 – 07 – 2026 నుండి 03 – 08 – 2026
