ఓటర్ల లిస్ట్ లో SIR సవరణ ముగింపు మీ Vote ఉందొ లేదో ఇక్కడ చెక్ చేసుకొండి.! | AP Voter List SSR Status 2026

ఓటర్ల లిస్ట్ లో SIR సవరణ ముగింపు మీ Vote ఉందొ లేదో ఇక్కడ చెక్ చేసుకొండి.! | AP Voter List SSR Status 2026

ఆంధ్ర ప్రదేశ్ లో ఓటర్ల లిస్ట్ లో స్పెషల్ సమ్మరీ revision ప్రాసెస్ కీలక దశకు చేరుకుంది ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ డాక్యూమెంట్స్ submission Deadline గడువు ముగింపు కావడం తో ఓటర్ల హక్కు ఉన్న వారికీ తలనొప్పి గా మారింది స్టేట్ ఎలక్షన్ నిర్వహించిన గడువు ప్రకారం ఓటర్ల తమ పత్రాలు BLO ఆఫీసర్ కు సమర్పించాలి చివరి లోపు ప్రతి ఒక్కరూ Vote హక్కును కలిపించుకోవాలి ఎలక్షన్ కమిషన్ ముందు అడుగు వేస్తుంది .

చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ SSR ముగింపు ప్రకటన

రాష్ట్రం లో ఎన్యూమరేషన్ డాకుమెంట్స్ పొందిన తరువాత data Digitization Process వంద శాతం కంప్లీట్ చేసుందుకు వీలుగా మరో 10 రోజులు పెంచుతున్నట్లా CEO వివేక్ యాదవ్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశారు . కొన్ని ప్రాంతాలలో ఉన్న ఇబ్బందులు రాజకీయ పక్షాల అభ్యర్థులు మరియు జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ఉత్తర్వలు జత చేసి ఈ లేఖకు సమర్పించారు

Voter list

SSR ఫారం ను కలెక్ట్ చెయ్యలేని ఓటర్ల సంఖ్య

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఓటరు సవరణ ప్రాసెస్ లో ఎక్కువగా బారి మొత్తంలో 39,81,399 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారం వివరాలు ఇవ్వలేదు దీనిని ( Uncollectible Voter Forms ) ఓటర్ల జాబితాలో లేవు అని అర్థం

ఈ uncollectible Data లో ఎక్కువగా 14,19,644 పత్రాలు చనిపోయిన వారి ఓట్లు ( Deceased Voters ) సంబంధించింవి అలాగే ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన వారి పత్రాలు ( Permanently Migrated Voters ) సంఖ్య 12,14,994 మిగిలినవి 7,26,425 చిరునామాలు లేక పోవడం వాల్ల BPO లు స్పందించాక పోయారు

ఆన్‌లైన్‌లో ఓటరు డిజిటైజేషన్ స్థితిని తనిఖీ చేయడం

మీరు ఇప్పటికే మీ జనగణన ఫారం (ఫారం 2) సమర్పించి ఉంటే, పోర్టల్‌లో మీ డేటా డిజిటైజ్ చేయబడిందో లేదో మీరు సులభంగా ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చు. Election Commission of India (ECI) ఈ సేవను తన అధికారిక వెబ్‌సైట్ మరియు ECI నెట్ యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.

ఓటర్లు అధికారిక పోర్టల్‌ను సందర్శించి, తమ Voter ID card number నంబర్ (EPIC నంబర్)ను నమోదు చేయడం ద్వారా క్షణాల్లో తమ డిజిటైజేషన్ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. మీ వివరాలు ఇంకా అప్‌లోడ్ చేయబడకపోతే, వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించండి .

                                    Check Click Here  SIR Voter Status 

Voter list