Gold Rate : బంగారం ఎప్పుడు లక్ష రూపాయలు దాటుతుంది? నిపుణులు ఏమంటున్నారు?
Gold Rate : బంగారం ఎప్పుడు లక్ష రూపాయలు దాటుతుంది? నిపుణులు ఏమంటున్నారు? భారతదేశంలో బంగారం ధర ( Gold Rate ) ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే 10 గ్రాముల ధర రూ. 95,420. శనివారం ధర రూ.95,670కి పెరిగింది. 2025లో ఇప్పటివరకు బంగారం దాదాపు 20 సార్లు ఆల్ టైమ్ గరిష్టాలను తాకింది. దీని కారణంగా, బంగారం ధర ఎప్పుడు లక్ష రూపాయలకు చేరుకుంటుందోనని సర్వత్రా ఉత్సుకత నెలకొంది. పెరుగుదలకు … Read more