court jobs : తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ – 10వ తరగతి అర్హతతో అవకాశం, రాత పరీక్ష లేదు

Court Jobs

Court Jobs : తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ – 10వ తరగతి అర్హతతో అవకాశం, రాత పరీక్ష లేదు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ నుంచి శుభవార్త అందింది. తెలంగాణ జిల్లా న్యాయ సేవల సంస్థ (District Legal Services Authority) ఆధ్వర్యంలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియలో ముఖ్యమైన విషయం ఏమిటంటే అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. విద్యార్హతలు మరియు ఇతర అర్హతల … Read more