Ration Card : రేషన్ కార్డుదారులకు అలర్ట్ : ఆగస్టు 15 నుంచి ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ పంపిణీ! క్యూఆర్ కోడ్‌తో కొత్త ఫీచర్లు
Ration Card : రేషన్ కార్డుదారులకు అలర్ట్ : ఆగస్టు 15 నుంచి ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ పంపిణీ! క్యూఆర్ కోడ్‌తో కొత్త ఫీచర్లు తెలంగాణ ప్రజలకు పౌరసరఫరా శాఖ శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ (QR Code) ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పంపిణీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించేందుకు … Read more