AP MSRB Recruitment 2026 : AP నిరుద్యోగులకు గుడ్ న్యూస్ | 529 మెడికల్ పోస్టుల భర్తీ ప్రారంభం!
AP MSRB Recruitment 2026 : AP నిరుద్యోగులకు గుడ్ న్యూస్ | 529 మెడికల్ పోస్టుల భర్తీ ప్రారంభం! ఆంధ్రప్రదేశ్లో government ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతలకు ఇది ఒక గొప్ప అవకాశం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (APMSRB) నేషనల్ హెల్త్ మిషన్ (NHM) పరిధిలో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ మరియు మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 529 … Read more