KYC : ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారు మార్చి 31 లోపు ఈ పని పూర్తి చెయ్యకపోతే మీకు రేషన్ రాదు .. !

KYC

KYC : ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారు మార్చి 31 లోపు ఈ పని పూర్తి చెయ్యకపోతే మీకు రేషన్ రాదు .. ! మార్చి 31 నాటికి KYC (Know Your Customer) ధృవీకరణను పూర్తి చేయాలని రేషన్ కార్డుదారులను కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ జారీ చేసింది . ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైతే సబ్సిడీ బియ్యం పంపిణీతో సహా రేషన్ ప్రయోజనాలను నిలిపివేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. … Read more