AP District Court Jobs 2026 : రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టు ఉద్యోగాలు.. 7వ తరగతి పాస్ అయితే చాలు!

AP District Court Jobs 2026

AP District Court Jobs 2026 : రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టు ఉద్యోగాలు.. 7వ తరగతి పాస్ అయితే చాలు! ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. విశాఖపట్నం జిల్లా న్యాయ సేవా సంస్థ (District Legal Services Authority – DLSA) ఆధ్వర్యంలో APCOS ద్వారా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల ద్వారా ఆఫీస్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్-కమ్-అసిస్టెంట్, వాచ్‌మన్-కమ్-అసిస్టెంట్ వంటి పోస్టులను … Read more