Jio, Airtel, Vi సిమ్ వినియోగదారులకు పెద్ద షాక్ – ఇక నుంచి ఇంత మినిమమ్ రీఛార్జ్ చెయ్యాలిసిందే !

Jio, Airtel, Vi

Jio, Airtel, Vi సిమ్ వినియోగదారులకు పెద్ద షాక్ – ఇక నుంచి ఇంత మినిమమ్ రీఛార్జ్ చెయ్యాలిసిందే ! టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా (Vi) తమ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలో పెద్ద మార్పులు చేశాయి, సిమ్ కార్డులను యాక్టివ్‌గా ఉంచడానికి అవసరమైన కనీస రీఛార్జ్ మొత్తాన్ని పెంచాయి . దీని అర్థం గతంలో తక్కువ ధర రీఛార్జ్‌తో తమ సిమ్‌లను నిర్వహించిన వినియోగదారులు ఇప్పుడు ప్రతి నెలా ఎక్కువ … Read more