AP Government Hospitals Drug De-Addiction Centre Jobs 2026 : 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు – రాత పరీక్ష లేకుండా ఎంపిక

AP Government Hospitals Drug De-Addiction Centre Jobs 2026

AP Government Hospitals Drug De-Addiction Centre Jobs 2026 : 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు – రాత పరీక్ష లేకుండా ఎంపిక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న Drug De-Addiction Centres (మత్తు పదార్థాల విముక్తి కేంద్రాలు)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు … Read more