LIC Policy : కేవలం ₹19 వేల పెట్టుబడితో రూ.2 కోట్లు! LIC సూపర్ ప్లాన్ .. ఒక రోజుకు రూ.50 దాచిపెట్టుకుంటే చాలు.. మీ కుటుంబానికి 2 కోట్ల ఆస్తి వచ్చినట్లే .. ఎల్ఐసీ సీక్రెట్ ప్లాన్ ఇదే!
భారతీయ జీవిత బీమా సంస్థ అయినా LIC ప్రజల విభిన్న అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా వినియోగదారుల కోసం ‘బీమా కవచ్ ప్లాన్-887’ పేరుతో స్వచ్ఛమైన రిస్క్ ప్రొటెక్షన్ పాలసీని తీసుకొచ్చింది. పాలసీదారుడికి దురదృష్టవశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే వారి కుటుంబ సభ్యులకు కచ్చితమైన ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. అని వరంగల్ ఎల్‌ఐసీ ఏజెంట్ బండి సదానందంగారు తెలిపారు . తక్కువ ప్రీమియం చెల్లించి అత్యధిక కవరేజ్ పొందేలా ఈ ప్లాన్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.
పూర్తిగా నాన్-పార్టిసిపేటింగ్, non-linked individual life ఇన్సూరెన్స్ విధానంలో పనిచేసే ఈ ప్లాన్ ద్వారా కుటుంబ పెద్దలు తమ ఇంటికి దీర్ఘకాలిక ఆర్థిక రక్షణ కల్పించుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 18 సంవత్సరాలుగా, గరిష్ట వయసు 65 సంవత్సరాలుగా ఎల్‌ఐసీ నిర్దేశించింది. ఈ పథకంలో బేసిక్ కనీస బీమా మొత్తం ఏకంగా రెండు కోట్ల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది, ఆపై ఐదు లక్షల చొప్పున గరిష్టంగా ఎంతైనా పెంచుకునే వెసులుబాటు కల్పించారు. కనీస మెచ్యూరిటీ వయసు 28 ఏళ్లు కాగా, దీర్ఘకాలిక రక్షణ కోరుకునే వారి కోసం గరిష్ట మెచ్యూరిటీ వయసును ఏకంగా 100 సంవత్సరాల వరకు LIC పొడిగించింది.
LIC Policy లో carbon credits అంటే ఏంటో తెలుసుకోండి!
కస్టమర్ల ఆర్థిక ప్రణాళికలకు అనుగుణంగా ప్రీమియం చెల్లింపుల్లో ఎల్‌ఐసీ అద్భుతమైన flexibility (సౌలభ్యం) అందిస్తోంది. పాలసీదారులు తమ వీలును బట్టి సింగిల్ premium, పరిమిత కాలానికి (5, 10 లేదా 15 ఏళ్లు) premium చెల్లింపులు, లేదా క్రమం తప్పకుండా (రెగ్యులర్) ప్రీమియం చెల్లింపులు అనే మూడు విభిన్న పద్ధతులను ఎంచుకోవచ్చు. స్థిరమైన లేదా పెరుగుతున్న బీమా మొత్తం ఎంపికల మధ్య కస్టమర్లు తమకు నచ్చిన విధంగా నిర్ణయం తీసుకునే గొప్ప స్వేచ్ఛ ఈ పథకంలో ఉంది. ఈ పాలసీకి వార్షిక కనీస ప్రీమియం కేవలం రూ.14,500 నుంచి ప్రారంభమవుతుంది, అయితే వయసు, policy term ఆధారంగా ప్రీమియం మొత్తంలో మార్పులు ఉంటాయి.
పాలసీ కాలంలో జీవిత బీమా రక్షణతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ముఖ్యంగా కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ తరహా పాలసీలు ఉపయోగపడతాయి. పాలసీ నిబంధనలు, వయస్సు, పాలసీ కాలం మరియు ఎంపిక చేసిన బీమా మొత్తాన్ని బట్టి ప్రయోజనాలు మారవచ్చు.
ఎల్ఐసీ పాలసీలలో ప్రధాన ప్రయోజనం భద్రత. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా పాలసీదారులకు బీమా రక్షణ అందుతుంది. అంతేకాకుండా ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది.
ఈ పాలసీ ద్వారా రూ.2 కోట్ల వరకు బీమా కవరేజీ పొందవచ్చని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఖచ్చితమైన వివరాలు పాలసీ రకం, ప్రీమియం చెల్లింపు కాలం మరియు అభ్యర్థి వయస్సుపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల పాలసీ తీసుకునే ముందు సమీప ఎల్ఐసీ శాఖను లేదా అధికారిక ప్రతినిధిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.
భవిష్యత్తులో కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలని భావిస్తున్నవారు, దీర్ఘకాలిక పెట్టుబడులతో పాటు బీమా రక్షణ కూడా కోరుకునే వారు ఎల్ఐసీ అందిస్తున్న ఈ తరహా పాలసీలను పరిశీలించవచ్చు. సరైన ప్రణాళికతో చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా చెల్లించడం ద్వారా భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
